బెల్లంకొండ శ్రీనివాస్ తన మొదటి క్రష్ గురుంచి అలాగే తాను చేసిన తప్పు గురుంచి చెప్పాడు

బెల్లంకొండ శ్రీనివాస్ తన మొదటి క్రష్ గురుంచి అలాగే తాను చేసిన తప్పు గురుంచి చెప్పాడు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోల వారసులు మాదిరిగానే నిర్మాతల వారసులు కూడా తెలుగు సినిమాకి హీరోగా పరిచయమయ్యారు. బెల్లంకొండ వారి వారసుడిగా సాయి శ్రీనివాస్ తెలుగు సినిమాకి అల్లుడు శీను అనే సినిమాతో పరిచయం అయ్యాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ ఇవ్వాలని సంక్రాంతి బరిలో బరిలో ఉన్నాడు.
అయితే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అల్లుడు అదుర్స్ అనే సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో నాభ నటేష్, ఇమ్యానువల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సోనూసూద్ ఒక ప్రత్యేక పాత్రలో కూడా పాత్రను పోషిస్తున్నాడు. అయితే శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా తన మొదటి క్రాష్ ఆరవ తరగతిలో జరిగిందని రివీల్ చేశాడు. అంతేకాదు తన జీవితంలో చేసిన తప్పును కూడా నేను పదహారేళ్ళ వయసులో ఉన్నప్పుడు మందు తాగను అని ఆ విషయం తెలిసిన నాన్న ఒక వన్ వీక్ పాటు నాతో మాట్లాడలేదు. అయితే నా తప్పు తెలుసుకొని ఇంకెప్పుడూ మందు తాగలేదు అని సాయి శ్రీనివాస్ చెప్పారు. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమా త్వరలో విడుదల కాబోతోంది కాబట్టి ప్రమోషన్లో భాగంగా బిజీగా ఉన్నాడు.