పవన్ కళ్యాణ్ పక్కన శృతి హాసన్ వద్దు అని చెప్పా ..అప్పుడు పవన్

పవన్ కళ్యాణ్ శృతి హాసన్ జంటగా వచ్చిన సినిమా గబ్బర్సింగ్ ఇది అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన బండ్ల గణేష్ నిర్మాత గా వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో యాక్టింగ్ ఈజ్ తో సినిమాలో కుమ్మేసాడు.
అయితే ఈ సినిమా గురించి బండ్ల గణేష్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. పవన్ కళ్యాణ్ కి ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా వద్దు అని చెప్పానని అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు వద్దు అని అడిగాడు. ఆ అమ్మాయికి అంటే శృతిహాసన్కి అన్ని ఫ్లాప్ లే అందుకే వద్దు అంటున్నారు అన్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ నువ్వేమన్నా అన్ని హిట్స్ సినిమాలే తీసావా అని అడిగాడు. అప్పుడు నేను మారు మాట్లాడకుండా శృతి హాసన్ ని తీసుకున్నాము. ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడ్డామని ఇకనుంచి వివాదాల జోలికి వెళ్లనని బండ్ల గణేష్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వాకిలిసాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. (PawanKalyan)