బెల్లంకొండ శ్రీనివాస్ న్యూ లుక్ న్యూ మూవీ టైటిల్

బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. రేంజ్ రోవర్ కార్ ముందు నిలుచోని స్టైలిష్ గా ఉన్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ అదుర్స్ అల్లుడు అనే సినిమా లో నటిస్తున్నాడు.
Hero Bellamkonda Srinivas
