దిల్ రాజు రెండో పెళ్లి భార్య వివరాలు

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు గారు ఇటీవలే వివాహం చేసుకున్నారు. ఆయన మొదటి భార్య చనిపోవడంతో చాలా విషాదం లో ఉన్నాడు. దిల్ రాజు రెండవ పెళ్లి విషయంలో సోషల్ మీడియాలో చాల రూమర్స్ వచ్చాయి. అయితే దిల్ రాజు పెళ్లి పై గత కొంత కాలంగా రూమర్స్ వినపడుతూనే ఉన్నాయి. ఈ విషయం గురించి అడగ్గా ఒకవేళ పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటాను అని అన్నారు.
అయితే ఆదివారం రాత్రి దిల్ రాజు గారి రెండో వివాహం జరిగింది. దిల్ రాజు రెండో వివాహం చేసుకోవాలని కుటుంబసభ్యులంతా కోరారు . అయితే లక్డౌన్ ఉన్నందువల్ల చాలా సింపుల్ గా నిజాంబాద్ లో చాలా తక్కువ మంది తో పెళ్లి చేసుకున్నారు. అయితే దిల్ రాజు తన పెళ్లిని విషయాన్నీ స్వయంగా మీడియాకు తెలిపారు. కొత్త జీవితాన్ని చాలా సంతోషంగా గడపాలని అనుకుంటున్నాను. ఈ సమయం నాకు అన్ని విధాలా కలిసొస్తుంది అని దిల్ రాజు గారు పేర్కొన్నారు అయితే కేవలం కుటుంబ సభ్యుల్లో చాలా తక్కువ మంది ఈ పెళ్లికి హాజరయ్యారు దిల్ రాజు పై వచ్చిన రూమర్ల న్నీ ఈ విషయంతో చెక్ పెట్టాడు.