దృశ్యం సినిమా లో నటించిన చిన్న పాపా ఇపుడు ఎలా ఉందొ చుడండి

దృశ్యం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. ఈ సినిమా మలయాళంలో తమిళం హిందీలోనూ తెలుగులో సూపర్ హిట్ అయింది అయితే ఈ సినిమా లో వెంకటేష్ చిన్న కూతురు గా నటించిన అమ్మాయి చాలా బాగా చేసిందని మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి పెద్దది అయింది ఈమె పేరు ఎస్తేర్. ఇప్పుడు ఎస్తేరు ఫోటోలు సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతున్నాయి త్వరలోనే మలయాళంలో యంగ్ హీరోలతో నటించడానికి సిద్ధమవుతోంది ఈ అమ్మాయి.