ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలు.. ప్రభాస్ తర్వాతే ఎవరైనా అంటున్నారు

బాహుబలి 1 2 సినిమాలతో ఇండియా వైడ్ గా పేరు తెచ్చుకున్న హీరో ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ ప్రతి సినిమా ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది. అంతేకాదు భారీ బడ్జెట్తో సినిమాలు నిర్మిస్తున్నారు. అంతే భారీగా వసూళ్లు రాబడుతోంది. ప్రభాస్ ఇప్పుడు ఆదిపురుషుడు రాధేశ్యాం వంటి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా గా రిలీజ్ కాబోతున్నాయి. సాహో సినిమా తర్వాత మన ముందుకు రాబోతున్నాడు. సాహో సినిమా అవేరేజ్ టాక్ వచ్చిన సరే కలెక్షన్స్ పరంగా దుమ్ములేపి ప్రభాస్ రేంజ్ ఏంటో తెలిసింది. ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ om raut వంటి దర్శకులతో సినిమాలు కన్ఫర్మ్ చేశాడు. ఓం రౌత్ నాగ్ అశ్విన్ సినిమాలు ఆరు వందల కోట్ల పైగా బడ్జెట్తో నిర్మించబోతున్నారు. మొత్తం మూడు సినిమాలతో1000 కోట్ల బడ్జెట్టు సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ లు పెట్టడం ప్రభాస్ కి దక్కింది ప్రభాస్ ఆల్రెడీ ఇండియా వైడ్ గా సూపర్ స్టార్ అయ్యాడు ఈ సినిమాలతో ఏ రేంజ్ కి వెళ్తాడో చూడాలి.