ఎన్టీఆర్ ఫాన్స్ దారుణం అంటూ మీరా చోప్రా మండిపాటు


మీరాచోప్రా బంగారం పవన్ కళ్యాణ్ తో బంగారము వాన లాంటి సినిమాల్లో నటించింది అయితే మీరా చోప్రా గత కొంత కాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటుంది తెలుగు లో ఎటువంటి సినిమాల్లో నటించడం లేదు అయితే తాజాగా మీరాచోప్రా సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో చిట్ చాట్ లో పాల్గొంది అయితే కొంతమంది తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడగగా నాకు మహేష్బాబు అంటే చాలా ఇష్టం నేను మహేష్ బాబు ఫ్యాన్ ని అని చెప్పింది అయితే ఇంకొక అభిమాని ఎన్టీఆర్ గురించి అడగగా ఎన్టీఆర్ అభిమాని కాదని అంది అయితే ఇలా అన్నందుకు ఎన్టీఆర్ అభిమానులు బండ బూతులు తిడుతున్నారు అని చెప్పడానికి వీలు లేని మాటలు అంటున్నారని అంది ఈ బూతులు నా నా కుటుంబ సభ్యులు వరకు వెళ్లే వెళ్ళాయి అయితే మీరా చోప్రా మాట్లాడుతూ ఎన్టీఆర్ అభిమానులు ఇలా చేస్తారని అనుకోలేదు ఎన్టీఆర్ ఇలాంటి అభిమానుల్ని సంపాదించుకున్న రా దీనిపై ఎన్టీఆర్ స్పందించాలని ట్వీట్ చేశారు