ఈ ఫోటో లో కనిపిస్తున్న పాప స్టార్ హీరోయిన్ ఎవరో చూడండి

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ పాప ఎప్పుడూ బాలనటిగా నటించలేదు. డైరెక్ట్ గా నే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మాయి ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప ఎవరో కాదు తొలివలపు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన స్నేహ మంచి పాత్రలు చేస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్నేహ తన చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది చిన్నప్పటి ఫోటో చాలా క్యూట్ గా ఉందని నెటిజెన్స్ అందరూ అంటున్నారు స్నేహ తెలుగులో బోయపాటి దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాలో నటించింది అంతే కాదు స్నేహ తెలుగులో పాటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది
