ఎన్టీఆర్ బర్త్ డే… ఫాన్స్ రికార్డ్స్ బద్దలు

మే 20 న ఎన్టీఆర్ బర్త్ డే. అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్నారు. #happyBirthdayntr ఈ హాష్ టాగ్ తో మే 19వ తేదీ నుంచి ట్రెండింగ్ మొదలెట్టారు. అయితే ఇండియాలోనే రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. అయితే దేశంలోని హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ ట్విట్టర్ రికార్డు ఉంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా 10 మిలియన్ల కంటే ఎక్కువ ట్విట్ సాధించారు పవన్ ఫ్యాన్స్. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మే 20న ఈ రికార్డును తిరగ రాశారు. మే 20వ తేదీ వరకు 13 మిలియన్లకు పైగా ట్వీట్స్ సాధించారు. అయితే ట్వీట్స్ ఇంకా కొనసాగుతూనే ఉండాలి ఉన్నాయి.