మహేష్ బాబు ఫిట్ నెస్ గురుంచి. మహేష్ జిమ్ ట్రైనర్
Mahesh Babu Fitness Secret Revealed

మహేష్ బాబు పరిచయం అక్కర్లేని పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మహేష్ బాబు అంటే దేశమంతా తెలుసు. పోకిరి సినిమా తో మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యాడు. అయితే మహేష్ బాబు అందం లోనే కాదు ఫిట్నెస్ లో కూడా ముందుంటాడు. ఎప్పుడు ఫిట్నెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. తన బాడీ ని పెంచడం కోసం గంటల కొద్దీ జిమ్ లో వర్కౌట్స్ చేస్తాడు. అయితే ఇప్పటికీ మహేష్ బాబు కుర్రాడు లనే ఉన్నాడు.
Mahesh Babu Fitness Secret Revealed
అయితే సూపర్ స్టార్ Mahesh Babu ఫిట్ నెస్ సీక్రెట్ గురించి తన వ్యక్తిగత ట్రైనర్ meenash గాబ్రియల్ మహేష్ బాబు ఫిట్ నెస్ గురించి చెప్పాడు. ఈ మినష్ గాబ్రియేల్ ఎవరో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇతనే మహేష్ బాబు కి ట్రైనింగ్ ఇచ్చాడు. అయితే మహేష్ బాబు మహర్షి సినిమా కోసం గాబ్రియల్ పనిచేశాడు. మహేష్ కూడా చాలాసార్లు ఫిట్నెస్ ట్రైనర్ గురించి చెప్పాడు. అతని వల్ల నేను చాలా ఫిట్ గా స్ట్రాంగ్ గా ఉన్నానని అన్నారు . అయితే గాబ్రియల్ మహేష్ గురించి మాట్లాడుతూ మహేష్ చాలా కష్టపడతాడు ప్రతి రోజూ ఎంతో గంటలకొద్దీ జిమ్ లో కష్టపడతాడు అని చెప్పారు. అంతేకాదు డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడని చెప్పారు. మహేష్ బాబు తో వర్క్ చేయడం చాలా మంచి అనుభూతిని కలిగించింది మహేష్ బాబు ని చాలా దగ్గర్నుంచి చూశానని మహేష్ బాబు కష్టపడడం డెడికేషన్ చాలా బాగా నచ్చిందని అని అన్నారు . అంతే కాదు మళ్లీ మహేష్ బాబు తో పనిచేయాలని చేయాలని ఉందని అన్నాడు.