జగన్ గురుంచి అడిగిన మహేష్ బాబు.. వైరల్ అవుతుంది

జగన్ గురుంచి అడిగిన మహేష్ బాబు.. వైరల్ అవుతుంది
సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఎప్పుడు సినిమాల మీదే ధ్యాస ఎటువంటి సినిమాలు చేయాలి ఫ్యాన్స్ ని ఎలా మేంపించాలి అని ఆలోచిస్తాడు. ఒక వేళ సినిమా షూటింగ్స్ లేకపోతే మహేష్ బాబు ఏదో ఒక సినిమా చూస్తూ కాలక్షేపం చేసాడు. మహేష్ బాబు సినిమా అంటే చాలా ప్రేమ. రాజకీయాల గురుంచి అసలు పట్టించుకోడు.
ఇక జగన్ విషయానికొస్తే జగన్ కి రాజకీయాలే లోకం గా ఉంటాయి. రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు ఎందుకు అంటే పోసాని కృష్ణ మురళి గారు ఒక ఇంటర్వ్యూ లో మహేష్ బాబు జగన్ గురించి అడిగారని చెప్పారు. పోసాని ఒక ఛానల్ లో మాట్లాడుతూ జగన్ గెలుస్తాడు చంద్రబాబు ఓడిపోతారు అంటే ఎవరూ నమ్మలేదు. చాలామంది బెట్టింగ్ కూడా వేశారని చెప్పాడు. అయితే మహేష్ బాబు జగన్ గురించి ఇలా అడిగారట ఎవరు గెలుస్తారు అని అడగ్గా కచ్చితంగా జగనే గెలుస్తాడని పోసాని చెప్పాడట. చంద్రబాబు కొత్త పథకాల తో డబ్బు పంచుతున్నారు కదా మరి జగన్ గెలుస్తాడా అని అడగగా పోసాని ప్రజలు బాగా తెలివైన వారని జగనే గెలుస్తాడని మహేష్ బాబు కి చెప్పాడట. జగన్ గెలుపు గురించి పోసాని మహేష్ బాబుకు వివరించాడు ఇలా. మహేష్ బాబు జగన్ గురించి అడిగిన విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో.