మహేష్ బాబు సర్కారు వారి పాట టాటూ వెనకాల ఉన్న రహస్యం


కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు కొత్త సినిమా పోస్టర్ ని రిలీజ్ చేశారు ఈ సినిమా పోస్టర్స్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతుంది పోస్టర్ చాలా మాస్ గా ఉందని ఫ్యాన్స్ అంతా అనుకుంటున్నారు ఈ సినిమాలో మహేష్ బాబు ని మళ్ళీ పోకిరి తన క్యారెక్టర్ లో చూస్తామని ఫాన్స్ ఫీల్ అవుతున్నారు అయితే ఈ సినిమా సర్కారు వారి పాట అని పోస్టర్లు పోస్టర్ లో మహేష్ బాబు రఫీ లుక్తో లైట్గా గడ్డంతో మెడ పైన రూపాయి బిళ్ళ టాటూతో ఉన్నాడు అయితే ఈ టాటో గురించి సోషల్ మీడియాలో ఒక కథ చెప్పు ఇల్లు పడుతుంది మొదటగా పరశురాం ఈ కథను అమెరికా నేపథ్యంలో తీయాలని అనుకున్నారట ప్రస్తుతానికి అమెరికాలో షూటింగ్లు చేయలేము కాబట్టి కొంత కథ మార్చి ఇండియా నేపథ్యంలోని సినిమా తీస్తున్నాడట ముందుగా మెడ పైన డాలర్ సింబల్ ని వేయాలని అనుకున్నారు అయితే ఈ నేపథ్యంలో తీస్తున్నారు కాబట్టి రూపాయి బిళ్ళ వేశారు టాటూ వేశారట తాజాగా మహేష్ బాబు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇది ఒక మంచి ఎంటర్టైనర్ తో పాటు ఒక మంచి సందేశాన్ని కూడా ఇస్తుంది ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నానని మహేష్ బాబు అన్నాడు