మహేష్ బాబు చేసిన పనికి అందరు సూపర్ అంటున్నారు

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు. మహేష్ బాబు ముందు నుంచి ఎంతో సింపుల్ గా ఉండే తత్వం అందరితోనూ కలివిడిగా ఉంటూ పని వాళ్లతోనే కూడా అందరితో ఎంతో మంచిగా ఉంటారు. మహేష్ బాబు అయితే మహేష్ బాబు దగ్గర మేకప్ మెన్ పట్టాభి ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నారు తన మేకప్ మాన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మహేష్ బాబు ఒక ఫోటో షేర్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ అవుతుంది మహేష్ బాబు ఎవరితోనైనా చాలా మంచి గా ఉంటాడు అని అందరూ అంటున్నారు.