నాగబాబు మరో ట్వీట్ పిచ్చి కుక్కలు అంటూ పోస్ట్

గ్రౌండ్ లో కనిపించింది తక్కువ.ప్లస్ corruption,sand mafia,call money అబ్బో ఇంకా చాలవున్నాయి.ఈ ట్విట్టర్ ఎంసరిపోతోంది.లక్ష పేజీల గ్రంధాలే రాయొచ్చు.అందుకే ఎలక్షన్స్ లో ఘోరంగా ఓడిపోయింది అన్న విషయం టీడీపీ వాళ్ళు గుర్తించాలి.ఇక నెక్స్ట్ మేమె వస్తాం మాదే రాజ్యం లాంటి illusions.

ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీ పార్టీ తరవాత అధికారం లోకి వైసీపీ వస్తుందా, జనసేన  వస్తుందా,బీజేపీ వస్తుందా అన్న విషయం కాలమే నిర్ణయించాలి.ఒక్కటి మాత్రం నిజం టీడీపీ రాదని నా గట్టి నమ్మకం.టీడీపీ ప్రభుత్వ హయాం లో ap ప్రజలకి ఊడబోడిచింది ఏమి లేదు.development అంత ఆనుకుల టీవీల్లోను,పత్రికల్లో నే కనబడేది

అంతే కాదు మరొక సంచలన ట్వీట్ చేసారు.

Public health warning it is dangerous to deal with mad dogs.either you put them in confinement or euthanize it.

పిచ్చి కుక్కలతో మాట్లాడం వ్యవహరించడం చాల ప్రమాదకరం

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. AcceptRead More