మళ్ళీ రెచ్చిపోయిన నాగబాబు వాళ్లకు జగనే కరెక్ట్

ఈ మధ్యన మెగాబ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటున్నారు. బాలకృష్ణ మాటలకు నాగబాబుగారు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. బాలయ్య బాబుకు మరియు టిడిపి కి గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. ఇలా విమర్శలు చేయడం వలన నాగబాబు కొంత మీడియా చానెల్స్ నాగబాబు పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే నాగబాబు ఇవేమీ పట్టించుకోకుండా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికలకు ముందు జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. మీడియాలో ఉన్న కొన్ని ఛానళ్లు కావాలనే జనసేన పవన్ కళ్యాణ్ పై దుష్ప్రచారం చేశాయి. అట్లాంటి మీడియా పై నాగబాబు ఎప్పటినుంచో కోపంగా ఉన్నారు. నాగబాబు మరోసారి టిడిపి పైన ఆ పార్టీకి సపోర్ట్ గా ఉండే ఛానల్ పైన విమర్శలు చేశాడు.
విపక్షాల విషయంలో జగన్ మోహన్ రెడ్డి అవలంబిస్తున్న విధానాలు సరైనవి అని అనిపిస్తూ ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ నాయకులను విమర్శిస్తూ ఉంటూ బాబొరి ప్రయోజనాలను రక్షణ కవచలుగా రక రకాలుగా కాపాడుతూ బాబు గారికి అండగా ఉంటున్నారు. బాబు గారికి దగ్గరగా ఉండే బాబులు కూడా భజన చేస్తూ వారి మమతానురాగాలకు సూపర్. ఇది ఇది అసలైన న్యూస్ అని వ్యాఖ్యానించాడు. వాళ్లకు జగన్ కరెక్ట్ అని అన్నాడు.