నాగబాబు మరో మరో ట్వీట్.. ఈసారి వస్తువులపై అప్స్ పై

మెగా బ్రదర్ నాగబాబు గారు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే కొన్ని ట్వీట్స్ వివాదాస్పదం అవుతున్నాయి. నాగబాబు ప్రస్తుతం మరొక ట్వీట్ చేశారు. వీటిపై కొంతమంది మెచ్చుకుంటున్నారు కొంత మంది విమర్శలు చేస్తున్నారు. నాగబాబు ట్వీట్ చేస్తూ చైనా వస్తువుల్ని చైనా కు సంబంధించిన ఆప్స్ ని బహిష్కరిద్దాం. మన దేశ వస్తువులు మనమే తయారు చేసుకునే విధంగా ప్రోత్సహించాలి అని అన్నారు. మన దేశం చాలా పెద్ద మార్కెట్ వాళ్ళ వస్తువులు అమ్ముకొని డబ్బు సంపాదించుకుంటున్నారు మన వస్తువులు మనమే తయారు చేసుకుంటే మన దేశం అభివృద్ధి చెందుతుంది. మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి చూసే చైనా వస్తువుల్ని బ్యాన్ చేద్దాం అయితే ఈ ట్వీట్ పై కొంతమంది నెగిటివ్ కామెంట్ చేశారు.