అధికార పక్షనేత కంటే ఎక్కువగా రికార్డ్స్ సృష్టించాడు పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నాడు తన ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి చాలా మంది యువత ఫాలో అవుతున్నారు. ఈ మధ్య తన ఆశయాలను చూసి చాలామంది పవన్ వైపు ఉంటున్నారు. ప్రస్తుతం పవన్ వాకిల్ సాబ్ సినిమా తో త్వరలో మన ముందుకు వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు ఒక్క ట్వీట్ చేస్తే చాలు అదే వైరల్ అవుతుంది పవన్ కి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలిన అవన్నీ తట్టుకుని ముందుకు సాగుతున్నాడు పవన్ అధికార పక్ష నేత కంటే ఎక్కువ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు. ఒక విధంగా సీఎం జగన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ని పవన్ ని ఫాలో అవుతున్నారు ఈ విషయంలో కొత్త రికార్డు సృష్టించాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ జనసేనాని 40 లక్షల ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు. కేవలం ఆరు నెలల నుండి అత్యధిక ఫాలోవర్స్ ను ఫాలో అవుతున్నారు పవన్ కళ్యాణ్ తనను అందరూ ఫాలో అవుతున్నందుకు మార్పు వస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.