గబ్బర్ సింగ్ 8 ఏళ్ళు ట్విట్టర్ రచ్చ కొత్త రికార్డ్స్

తెలుగు సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టిన సినిమా గబ్బర్ సింగ్. సినిమా వచ్చి 8 సంవత్సరాలు అయినా క్రేజ్ తగ్గలే . హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది . ఈ సినిమా సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ మూవీ కి రీమేక్ . ఈ రీమేక్ లో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించాడు. బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టాడు .

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి 8 ఇయర్స్ అయినా సందర్భం గా ఫాన్స్ ట్విట్టర్ లో ట్రేండింగ్ చేస్తున్నారు . దేశవ్యాప్తంగా తక్కువ సమయం లో అతి ఎక్కువ ట్వీట్స్ సాధించి రికార్డ్స్ తిరగరాశారు . కేవలం 34 నిమిషాల్లో 1 మిలియన్ ట్వీట్స్ చేసారు . ఇప్పుడు ఇదే ట్రేండింగ్ . 54 నిమిషాల్లో 14 ఇయర్స్ పోకిరి, 65 నిమిషాల్లో ఎన్టీఆర్ birthday 10 లక్షల ట్వీట్స్ పొందాయి .

ఈ సినిమా సాటిలైట్ రైట్స్ 9 కోట్ల కు అమ్ముడు పోయాయి. టీవీ లో వచ్చినపుడు రికార్డ్స్ బద్దలు కొట్టింది . టీవీ లో ప్రసారం అయినపుడు టి ఆర్ పి రేటింగ్ 24 వచ్చింది . అప్పట్లో టేలివిజన్ లో ఇదే హైయెస్ట్ రేటింగ్. టీవీ లో ఎప్పుడు వచ్చిన రేటింగ్ వస్తూనే ఉంటుంది . అది అంత పవన్ కళ్యాణ్ మేనియా. త్వరలోనే వాకిల్ సాబ్ తో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా తో మళ్లీ కొత్త రికార్డ్స్ పవన్ సొంతం అవుతాయి.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. AcceptRead More