వారికీ కూడా కోటి రూపాయలు ఇవ్వాలని అంటున్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ఏదో ఒక సమస్య మీద పోరాడుతూనే ఉంటారు. ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా సమస్యల్ని వేలెత్తి చూపిస్తాడు. అయితే మరోసారి పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి లేఖ రాశాడు. karona కారణంగా పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కి భద్రత లేకుండా పోతుంది అని అన్నాడు. కరోనా కారణంగా నష్టపోయిన రైతులకు పోలీసులకి నష్టపరిహారం ఇవ్వాలని కోరాడు నర్సుల కి ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నాడు. పారిశుద్ధ్య కార్మికులు పోలీసులు నర్సులు వీళ్ళ సేవలు మరిచిపోలేనివి అని అన్నాడు.