పవన్ కళ్యాణ్ కొడుకు అకీరాకు నచ్చిన హీరో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ అని అందరికీ తెలిసిన విషయమే అకీరా ఎప్పుడు సినిమా లోకి వస్తాడు అని ఫ్యాన్స్ అందరు ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నారు. మెగా ఫ్యామిలీ కాకుండా వేరే హీరోల్లో ఎవరు ఇష్టం అని అడగగా అడవి శేషు చాలా ఇష్టం అని చెప్తున్నాడు అకిరా నందన్ ఈ విషయాన్ని టీవీ ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ గారు చెప్పారు. ఎప్పుడూ శేషు అన్నా శేషు అన్నా అని అంటూ ఉంటాడు సినిమాలు చాలా బాగుంటాయి అని చెప్తాడు అని రేణుదేశాయ్ గారు అన్నారు. ఎవరు సినిమా చూడగానే చాలా బాగా నచ్చిందని అకీరానందన్ అన్నాడు. అడివి శేష్ తనదైనశైలిలో డిఫరెంట్ సినిమాలు తీస్తూ వరుస హిట్లు కొడుతున్నాడు క్షణం, ఎవరు ఇలాంటి సినిమాలతో ముందుకు దూసుకు పోతున్నాడు. అడివి శేష్ సినిమాలో చాలా మంచి నటన కనబరుస్తూ ఉంటాడు అడవి శేషు కి మరిన్ని మంచి విజయాలు సాధించాలని కోరుకుందాం.