బాలకృష్ణ చిరంజీవి వివాదం లో ప్రకాష్ రాజ్ కామెంట్..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో చిరంజీవి గారు కెసిఆర్ ప్రభుత్వంతో జరిపిన చర్చలు కొంత వివాదాన్ని రేపుతున్నాయి. బాలకృష్ణ నన్ను పిలవలేదు భూములు పంచుకుంటున్నారని కామెంట్ చేశాడు. ప్రకాష్ రాజ్ ఈ వివాదంపై స్పందిస్తూ నాకు బాలయ్య బాబు తెలుసు అలాగే చిరంజీవి అన్నయ్య కూడా బాగా తెలుసు. చిరంజీవి గారు ఇండస్ట్రీకి పెద్ద గా ఉన్నారు. కొంతమంది వెళ్లి ఆయనతో కలిసి మీటింగ్ లో పాల్గొన్నారు. ఇది పెద్ద విషయం అని నేను అనుకోను. దీనికి పిలువలేదు అని అనడం కరెక్ట్ కాదు అని ప్రకాష్ రాజు అన్నారు. ఇండస్ట్రీకి చిరంజీవి పెద్ద లాంటివాడు వాళ్లు మాట్లాడిన తర్వాత పిలవాలి అనుకుంటే పిలుస్తారు. చిరంజీవి గారికి పెద్దరికం ఉంది నలుగురితో కలిసి ఉంటే సమస్య ని పరీచ్కారించాలని చూస్తున్నారు. ఆ తర్వాత పిలుస్తారని అనుకోవచ్చు కదా ఇక్కడ ఈగోలు వద్దు ఇట్లాంటి ఈ ఇగోలను మీడియా కూడా హైలెట్ చేయకూడదు. వాటిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది అని ప్రకాష్ రాజ్ అన్నారు