హరీష్ శంకర్ బండ్ల గణేష్ మ్యాటర్ లో కి బడా నిర్మాత

గబ్బర్ సింగ్ ఇది ఏ రేంజ్ హిట్టో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ షాక్ సినిమాతో పరిచయమై తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సోషల్ మీడియాలో హరీష్ శంకర్ అండ్ బండ్ల గణేష్ వీరిద్దరూ సెటైరికల్ ట్వీట్స్ వేసుకుంటున్నారు. గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చిన వీళ్లిద్దరూ గొడవ పడడం ఫాన్స్ కి ఒకింత నెగటివ్ ఫీలింగ్ కలిగిస్తుంది. అయితే ఈ విషయం లో మరో బడా నిర్మాత ఎంట్రీ ఇచ్చాడు .
అసలు ఈ ట్విట్టర్ వార్ మొదలవడానికి కారణం హరి శంకర్ . గబ్బర్ సింగ్ విషయం లో ట్విట్టర్ లో అందరి పేర్లు చెప్పి బండ్ల గణేష్ పేరు చెప్పలేదు. అయితే బండ్ల గణేష్ హరిశంకర్ పైన ఊహించని విధంగా కామెంట్ చేశాడు. అయితే మరో నిర్మాత పీవీపీ హరీష్ ని మెచ్చుకోవడం నిర్మాత గణేష్ కు కౌంటర్ ఇచ్చాడు. పీవీపీ ట్వీట్ చేస్తూ “కొండపైన అమ్మవారు కింద కమ్మవారు” బెజవాడ గురించి చాలా బాగా చెప్పాడు. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తీయడట యూట్యూబ్లో షార్ట్ ఫిలిం కూడా తీయలేడు నీకేమో నేనే కాక చాలా మంది నిర్మాతలు ఉన్నారు. మిరపకాయ దువ్వాడ జగన్నాథం లాంటి సినిమాలు తీయడానికి అని పివిపి ట్వీట్ చేశారు. దీనిపై హరీష్ శంకర్ మళ్ళీ ట్విట్ చేశాడు . మీ భాషా మీ భావం రెండు నన్ను అలరించాయి ఒక మనిషిని చీల్చడానికి ఫైట్ అక్కర్లేదు ట్వీట్ చాలు అని నిరూపించారు. నీ రేంజ్ మ్యాచ్ చేయాలని నా ప్రయత్నం నన్ను గుర్తించి నందుకు థాంక్స్ అనిట్వీట్ చేశాడు.