బాలకృష్ణ 6 కోట్లు ఇచ్చిన విషయం ..చిరంజీవి పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు
producer Shocking comments on Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి గారు షూ టింగ్ ల గురించి సినీ కార్మికుల గురించి వాళ్ళ మాట్లాడడానికి సీఎం కేసీఆర్ తో మీటింగ్ లో పాల్గొన్నారు. ఎప్పుడు మొదలు పెట్టాలి అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. థియేటర్లు కూడా చాల రోజులనుంచి మూసివేయబడి ఉన్నాయి . అయితే ఈ మీటింగ్ పై వివాదం చెలరేగుతోంది . ఎవరు నన్ను పిలవలేదు భూములు అమ్ముకొని పంచుకుంటున్నారని తీవ్రమైన కామెంట్ చేశారు . బాలకృష్ణ చేసిన ఈ కామెంట్ పై వివాదం చెలరేగుతోంది. అయితే ఈ విషయంపై నిర్మాత ప్రసన్నకుమార్ చిరంజీవిపై విమర్శలు చేశారు. చిరంజీవి వ్యవస్థల్ని ప్రైవేటుపరం చేసి సినిమా వ్యవస్థ ను నిర్వీర్యం చేస్తున్నాడు అని అన్నాడు . మీటింగ్ ఫిలింఛాంబర్లో కాకుండా చిరంజీవి ఇంట్లో జరగడం ఏంటని అని అన్నారు. గతంలో మీడియా పరంగా పవన్ కళ్యాణ్ కి సమస్య వచ్చినప్పుడు ఫిలింఛాంబర్లో మీటింగ్ పెట్టారు. అంతేకాదు గతంలో వరదలు వచ్చినప్పుడు బాలకృష్ణ కూడా ఫండ్ కలెక్ట్ చేసి 6 కోట్లకు పైగా దాసరి నారాయణ రావు గారికి ఇచ్చారు. ఆ తర్వాత ఆ ఫండ్ అంత ప్రభుత్వంకి అప్పజెప్పారు. ఇంకా నరేష్, జీవిత రాజశేఖర్ కి ఎలాంటి సమాచారం లేదు. వ్యవస్థల్ని ప్రవేట్ పరం చేస్తున్నారని ప్రసన్న కుమార్ ఆరోపించారు. అయితే ఈ విషయంపై కొంతమంది కెసిఆర్ గరే మీటింగ్ కి పిలిచారు అందర్నీ పిలవడానికి ఇది మామూలు సమయం కాదు కరోనా ఉంది కాబట్టి కొంతమంది ని పిలిచి సమస్యలు ఏమున్నాయని తెలుసుకున్నారు. కెసిఆర్ గారే చిరంజీవి గారిని నాగార్జున గారిని లీడ్ తీసుకోమని చెప్పారు అని అంటున్నారు.