రాహుల్ ఆశు రెడ్డి కామెంట్ వీడియో వైరల్

బిగ్ బాస్ షో ఇది ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఫస్ట్ బిగ్ బాస్ షో తెలుగు లో ఎన్టీఆర్ చేసాడు. అది సూపర్ హిట్ అయింది ఆ తర్వాత నాని, నాగార్జున గారు చేశారు. అయితే ఈ బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారందరికీ చాలా పేరు వచ్చింది. బిగ్ బాస్ మూడవ సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ శివజ్యోతి , రోహిణి, పునర్నవి, అందరకి చాలా మంచి పాపులారిటీ వచ్చింది. పునర్నవి రాహుల్ వీరిద్దరి కెమిస్ట్రీ చాలా పాపులర్ అయ్యింది. రాహుల్ పునర్నవి తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని ఎన్నోసార్లు చెప్పారు.
అయితే బిగ్ బాస్ మూడవ సీజన్ లో వచ్చిన ఆశు రెడ్డి రాహుల్ సిప్లిగంజ్ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. నలుగురు స్నేహితులతో కలిసి ఫోటో దిగారు ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఆ ఫోటో లో మేమంతా ప్రేమలో ఉన్నామని కామెంట్ చేసాడు. ఆ ఫోటో ఇప్పుడు రాహుల్ డిలీట్ చేశాడు. రాహుల్ సిప్లిగంజ్ ఆశు రెడ్డి చేసిన వీడియో ఇప్పుడు టిక్ టాక్ లో వైరల్ అవుతుంది