వర్మ! యాంకర్ కి బికినీ ఛాన్స్ ఇస్తా.. వీడియో

రాంగోపాల్ వర్మ తన సినిమా ప్రమోషన్ లో భాగంగా కొన్ని ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. వర్మ ఎప్పుడు తనకు ఏది అనిపిస్తే అది చెబుతూనే ఉంటాడు. అయితే ఇంటర్వ్యూలో యాంకర్ మీకు ఎవరిని చూస్తే వావ్ అనిపిస్తుంది అని అడిగింది. అయితే వర్మ దానికి సమాధానం గా నాకు చాలా మంది ని చూస్తుంటే అనిపిస్తుంది ఆ లిస్ట్ లో నువ్వు కూడా ఉన్నావని యాంకర్ తో అనేసాడు. అంతేకాదు సినిమాలో బికినీ వేసే అవకాశం ఇస్తాను నీకు అని చెప్పాడు యాంకర్ తో ఆ మాట అనగానే యాంకర్ నవ్వుకుంది నువ్వు ఒప్పుకుంటే ఓకే లేకపోతే ఆ విషయం మర్చిపోతా అని వర్మ అన్నాడు.