ఈసారి వర్మ టార్గెట్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ పైన !

రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో కొందరికైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. మరికొంత మంది సెలబ్రిటీలను పొగుడుతూ ఉంటాడు. వర్మ కి ఏం అనిపిస్తే అది ట్విట్టర్లో పోస్ట్ చేస్తాడు. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై మరోసారి ట్వీట్ చేశాడు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ పై కూడా ట్వీట్ చేశారు. పవన్ గురించి ట్వీట్ చేస్తూ ప్రస్తుతానికి రాష్ట్రంలో మంచి సీఎం అంటూ ఎవరూ లేరు ఇకముందు వస్తే అది pawan kalyan పవన్ కళ్యాణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ ఒక యూనిక్, వన్ పీస్ లాంటి వాడు అని పోస్ట్ చేశాడు వర్మ. అంతే కాదు ఎన్టీఆర్ గురించి పోస్ట్ చేస్తూ ఎన్టీఆర్ సినిమాల్లో గ్రేట్ అని రాజకీయాల్లో తనకు ఇష్టం లేదని అన్నాడు. అంతేకాదు పెద్ద ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ గ్రేట్ అని కూడా మెచ్చుకున్నాడు వర్మ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.