సుడిగాలి సుధీర్ గురుంచి రేణు దేశాయ్ !సుమ వేరే లెవెల్ ఉంది

బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేణుదేశాయ్ ఇప్పుడు సినిమాల్లో నటించడం లేదు. అయితే దర్శకురాలిగా మారి ఒక సినిమా చేసింది అది మంచి సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం రేణు దేశాయ్ తెలుగు టీవీ ఛానల్ లో కొన్ని ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వ్యవహరిస్తుంది. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అయితే అభిమానుల తో జరిగిన చిట్ చాట్ పలు విషయాలను ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది . మీరు బిగ్ బాస్ 4 సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారన్న వార్తలు వస్తున్న విషయం ఒక ఫ్యాన్ రేణుదేశాయ్ ని అడిగారు. ఆ ప్రశ్నకి బదులుగా హోస్ట్గా చేయాలంటే చాలా అనుభవం ఉండాలి ఈ విషయంలో సుమా గారు కానీ సుడిగాలి సుధీర్ గాని చాలా యాక్టివ్ గా ఉన్నారు. వాళ్లు వేరే లెవల్ లో ఉన్నారు అని చెప్పింది. అయితే ఇలా చెప్పగానే సుడిగాలి సుదీర్ ఫ్యాన్స్ చాలా చాలా థ్యాంక్స్ అని బదులిచ్చారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.