నేకేడ్ హీరోయిన్ శ్రీ రాపాక పవన్ కళ్యాణ్ గురుంచి వ్యాఖ్యలు

శ్రీ రాపాక వర్మ దర్శకత్వంలో నేకేడ్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఓ టి టి లో రిలీజ్ అయింది. అయితే శ్రీ రాపాక ఈ మధ్యన కొన్ని చానళ్లకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంది. అందులో భాగంగా బాలకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం అని బాలయ్య చాలా మంచి వ్యక్తి అని చెప్పింది. అయితే పవన్ కళ్యాణ్ అంటే నాకు క్రష్ ఉందని ఈ రెండు మూడు సార్లు కలుసుకోవాలని అనుకున్నారు కానీ వీలుపడలేదు అని చెప్పింది అయితే ఆయనను కలవడం కోసం ఎవరిని అడగ నని, కలవాలి అనుకుంటే ఎప్పటికైనా కలుస్తానని అంది.