సర్కారు వారి పాట సినిమా కి పరశురామ్ భారీ పారితోషకం !


దర్శకుడు పరశురామ్ గీతగోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ సర్కారు వారి పాట గా నిర్ణయించారు. గీత గోవిందం సినిమా నిర్మాతలకు అత్యధిక లాభాలు తీసుకొచ్చింది. గీతగోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబుతో సినిమా అవకాశాన్ని సంపాదించుకున్నాడు. బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి పరశురాం రేట్ పెంచేశాడు. పారితోషికాన్ని పెంచడాన్ని అంటున్నారు. సర్కారు వారి పాట సినిమాకి 8 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. గీతగోవిందం సినిమా కూడా మంచి పారితోషకాన్ని తీసుకున్నాడట. హేష్ బాబు సినిమా సర్కారు వారి పాట పోస్టర్ అంచనాలను పెంచింది. మంచి మాస్ లుక్ తో ఉంది. 2021 సమ్మర్లో రిలీజ్ చేస్తామని పరుశురామ్ అన్నారు. ఈ సినిమా నిర్మాణం 14రీల్స్ బ్యానర్ పై జరుగుతుంది.