బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ పవన్ కళ్యాణ్ గురుంచి

మన టాలీవుడ్ లో అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నాడు. త్వరలోనే వకీల్ సాబ్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. అయితే బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ పవన్ కళ్యాణ్ తో సంబంధాలను వివరించాడు. బాహుబలి తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత శోభు యార్లగడ్డ ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పంజా సినిమా నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ఆ సినిమా సరైన లాభాలు తెచ్చి పెట్టకపోయినా పవన్ కళ్యాణ్ గెట్ అప్ బాగుందని అందరూ అన్నారు. మా ఫ్రెండ్ భార్య కు పవన్ కళ్యాణ్ బాగా తెలుసు ఆ కారణంగానే పవన్ ఈ సినిమా చేసేందుకు ఒప్పించాం. ఈ సినిమా నిర్మాతల్లో ఇంకొకరు కూడా ఉన్నారు సమయానికి వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. నష్టాలు మొత్తం నేనే భరించాల్సి వచ్చింది కానీ పవన్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా వల్ల మేము పవన్ కళ్యాణ్ తో బాగా దగ్గరయ్యాం అని చెప్పుకొచ్చాడు శోభు యార్లగడ్డ.