జబర్దస్త్ సుడిగాలి సుధీర్ త్వరలో పెళ్లిచేసుకొబోతున్నాడా ఎవరిని !

జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ జబర్దస్త్ తో పరిచయమైన సుడిగాలి సుదీర్ మంచి కమెడియన్ గా స్థిరపడ్డాడు. మొదట్లో ఎన్నో కష్టాలు పడి అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ కమెడియన్గా నిలదొక్కుకున్నాడు. అంతేకాదు తెలుగు సినిమాల్లో హీరోగా కూడా నటిస్తున్నాడు.
అయితే ఇప్పుడు సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సుధీర్ రష్మి వీరిద్దరిపై ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ తమ ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని చాలా సార్లు సుధీర్ రష్మీ క్లారిటీ ఇచ్చాఋ. రష్మీ అయితే కనీసం ఫ్రెండ్షిప్ కూడా లేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం సుధీర్ కి సంబంధించిన పెళ్లి విషయం పై రూమర్స్ వినబడుతున్నాయి. సుధీర్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని ఎవరనేది ఇంకా తెలియదు. అయితే త్వరలోనే పెళ్లి విషయం పై అమ్మాయిన ఎవరు అనేది క్లారిటీ వస్తుంది.