మహేష్ బాబు మళ్ళీ ఆ దర్శకులతో చేస్తాడా ..చేయను అన్న పూరి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని చాలామంది దర్శకులు ఆలోచిస్తారు. మహేష్ బాబు కోసం మంచి కథ రాయాలని మహేష్ బాబు ని ఒప్పించి ఒక సూపర్ హిట్ కొట్టాలని అనుకుంటారు. అయితే ఇండస్ట్రీలో ఫ్లాప్ వస్తే మళ్ళీ చాన్స్ ఇవ్వరు అనుకుంటారు. మహేష్ బాబు తో సుకుమార్ పూరి జగన్నాథ్ సినిమాలు తీశారు. సుకుమార్ 1 నేనొక్కడినే పూరి జగన్నాథ్ పోకిరి, బిజినెస్ మేన్ వంటి సినిమాలు తీశారు. మహేష్ బాబు ఫ్యాన్స్ చాలాసార్లు పూరి జగన్నాథ్ గారిని మళ్లీ సినిమా తీయాలని అని అడిగారు. అయితే పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్లాప్స్ ఉంటే మహేష్ బాబు అవకాశం ఇవ్వడాని డైరెక్ట్ గానే అన్నాడు.
Mahesh Babu
చాలాసార్లు జనగణమన కథ చెప్పానని కాకపోతే అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని అన్నాడు. అయితే ఎలాంటి హీరో అయినా హిట్లు కొడుతున్న దర్శకులతో వర్క్ చేయాలని అనుకుంటారు. అయితే మహేష్ బాబు కూడా హిట్స్ ఉన్న దర్శకులతో వర్క్ చేయాలని అనుకుంటాడు. ప్రస్తుతానికి మహేష్ బాబు సుకుమార్ పూరి జగన్నాథ్ ఇద్దరికి మరొకసారి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడట. సుకుమార్ మహేష్ బాబు కి కథ చెప్పగా అది ఓకే కాకపోవడంతో సుకుమార్ వేరే కథ తో అల్లు అర్జున్ తో సినిమా తీస్తున్నాడు. పూరి జగన్నాథ్ గారు కూడా చాలాసార్లు జనగణమన విషయంలో మహేష్ బాబు ని కలిశాడు కాకపోతే ఆ కథ ఓకే కాలేదు మహేష్ బాబు తో వర్క్ చేయాలని లేదని తనకు ఒక క్యారెక్టర్ ఉందని అన్నాడు డైరెక్ట్ అన్నాడు అయితే పాత విషయాలు అన్నీ మరిచిపోయి మహేష్ బాబు మళ్లీ ఈ దర్శకులతో వర్క్ చేయాలని అనుకుంటున్నాడట ఇది ఎంతవరకు నిజమో చూడాలి.