కొద్దిగా నత్తి ఉన్న తెలుగు హీరోలు అంగవైకల్యం ఉన్న నటులు అయినా స్టార్స్ అయ్యారు

మన టాలీవుడ్ లో తెలుగు యువ హీరోలు సినిమాల్లోకి రాకముందు వారికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని అధిగమించి మెల్లమెల్లగా స్టార్స్ అయ్యారు.
ఆ తర్వాత రానా దగ్గుబాటి కి కూడా ఒక కన్ను కనబడేది కాదు బయట ఫంక్షన్లో వచ్చినప్పుడు అప్పుడప్పుడు గ్లాసెస్ పెట్టుకునేవాడు ఒక కన్ను కనపడకుండా కూడా అద్భుతంగా యాక్టింగ్ చేసి స్టార్ అయ్యాడు రానా.
మరొకరు స్టార్ కమెడియన్ ఆలీ. ఆలీ మొదట్లో సినిమారంగానికి వచ్చినప్పుడు కొద్దిగా నత్తి ఉండేది ఎంతో కష్టపడి నత్తిని అధిగమించి ఇప్పుడు అద్భుతంగా మాట్లాడుతూ డైలాగులు చెప్తున్నాడు.
మరొక నటి అభినయ అభినయ కు మాటలు రావు అంతేకాదు చెవులు కూడా వినబడవు. ఎంతో కష్టపడి యాక్టింగ్ నేర్చుకొని బాగా మంచి నటి అయింది.
వీళ్ళందరూ వాళ్లలో లోపాలు ఉన్నా సరే వాటిని అధిగమించి కష్టపడి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్లు అయ్యారు.
TELUGUFILMNEWS