రానా నితిన్ తర్వాత త్వరలో పెళ్లి చేసుకోబోతున్న రామ్ చరణ్ ఫ్రెండ్

మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా అందరూ యువ హీరోలు అంతా పెళ్లి బాటపడుతున్నారు. నితిన్, నిఖిల్, రానా వరుసగా పెళ్లిళ్లు చేసుకున్నారు, శంకర్ దాదా సినిమా లో చిన్న పాత్ర చేసిన శర్వానంద్ ఎప్పుడు మంచి సినిమా లు చేస్తూ హీరోగా తనకంటూ గుర్థింపు తెచ్చుకున్నాడు.
అయితే ఇప్పుడు శర్వానంద్ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి తన చిన్నప్పటి స్నేహితురాలిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్టు గాసిప్స్ వినబడుతున్నాయి తనలోని శర్వానంద్ అఫీషియల్ గా ప్రకటన చేస్తారని అంటున్నారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు త్వరలోనే తెలుస్తోంది