మా మంచి బాలయ్య అంటున్న యాంకర్ ఉదయభాను

జూన్ 10 బాలకృష్ణ పుట్టిన రోజు ఈ సందర్భంగా బాలయ్య ఫ్యాన్స్ ముందుగానే సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఉదయభాను కూడా బాలకృష్ణ గారు అంటే చాలా ఇష్టం. ఉదయభాను బాలకృష్ణ గురించి మాట్లాడుతూ కష్టం ఉందని తెలిస్తే చాలు బాలకృష్ణ గారు వస్తారు సహాయం చేస్తారు ఎంత పని ఉన్నా సరే ఏమీ ఆలోచించకుండా వస్తారు మా బాలయ్య . 60 వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ బాలకృష్ణ గారి ఫోటో షేర్ చేసింది ఉదయభాను.